భారతదేశం, ఫిబ్రవరి 9 -- సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితకాల కల. అందుకే ఇల్లు కొనేటప్పుడు వాస్తు నుంచి మొదలుకొని వెంటిలేషన్ వరకు అన్నీ చూసుకుంటారు. అయితే, ఇటీవల కాలంలో గృహ కొనుగోలుదారులు కేవలం ఇంటి లోపలి సౌకర్యాలనే కాకుండా, ఇంటి గోడ అవతల ఏముందనే విషయాన్ని కూడా నిశితంగా గమనిస్తున్నారు! మరీ ముఖ్యంగా ఇంటికి కొద్ది అడుగుల దూరంలోనే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఉంటే అది ఆందోళన కలిగించే విషయమే అని భావిస్తున్నారు. అసలు ఎలక్ట్రిక్ ట్రాన్స్‌ఫార్మర్ పక్కన ఇల్లు కొనొచ్చా? ఒకవేళ కొంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు? ఈ వివరాలు మీకోసం..
ఇటీవల ఒక వ్యక్తి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'రెడ్డిట్'లో తన సమస్యను వివరించారు. "నేను ఒక ఇంటిని చూశాను. అది నాకు బాగా నచ్చింది. కానీ ఆ సొసైటీలో అన్నీ అమ్ముడైపోయి కేవలం ఆ ఒక్క ఇల్లు మాత్రమే మిగిలి ఉం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.