భారతదేశం, జనవరి 27 -- బ్యాంకింగ్ రంగంలో తనదైన ముద్ర వేస్తున్న కరూర్ వైశ్యా బ్యాంక్ తాజాగా ప్రకటించిన డిసెంబర్ త్రైమాసిక (Q3 FY26) ఫలితాలు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి. శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడిన ఈ ఫలితాల ప్రభావం మంగళవారం ట్రేడింగ్‌లో స్పష్టంగా కనిపించింది.

బ్యాంక్ నికర లాభం గతేడాదితో పోలిస్తే భారీగా వృద్ధి చెందింది.

బ్యాంక్ మొండి బకాయిలు (NPAs) గణనీయంగా తగ్గాయి:

బ్యాంక్ మొత్తం డిపాజిట్లు 16% వృద్ధి చెంది రూ. 2,11,647 కోట్లకు చేరాయి. కాసా (CASA) డిపాజిట్లు కూడా 11% వృద్ధిని నమోదు చేశాయి. అలాగే రిటైల్, అగ్రికల్చర్, కమర్షియల్ (RAM) విభాగాల్లో రుణాలు 19% పెరగడం గమనార్హం.

కరూర్ వైశ్యా బ్యాంక్ షేర్ ధర చరిత్రను పరిశీలిస్తే ఇన్వెస్టర్లు ఆశ్చర్యపోవాల్సిందే.

జూన్ 2022లో కేవలం రూ. 37.50 వద్ద ఉన్న షేర్ ధర, నేడు రూ. 298 వద్ద ...