Hyderabad, ఏప్రిల్ 22 -- వేసవిలోనే నిల్వ పచ్చళ్లు అధికంగా చేస్తారు. ఏడాదిలో ఒకసారి చేసుకుంటే ఆ ఏడాదంతా వాడుకోవచ్చు. కొన్ని నిల్వ పచ్చళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిలో ఒకటి కరివేపాకు వెల్లుల్లి నిల్వ పచ్చడి. ఇది చేయడం చాలా సులువు. అంతేకాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పచ్చడిని ఒకసారి చేసుకుంటే రెండు మూడు నెలల పాటూ తినవచ్చు. ఇక్కడ మేము దీని రెసిపీ ఇచ్చాము.

కరివేపాకులు - రెండు కప్పులు

వెల్లుల్లి రెబ్బలు - అర కప్పు

ఆవాలు - ఒక స్పూను

పసుపు - అర స్పూన్

ఎండు మిర్చి - పది

చింత పండు - ఉసిరికాయ సైజులో

జీలకర్ర - ఒక స్పూను

మెంతులు - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

బెల్లం తురుము - ఒక స్పూను

నీళ్లు - తగినన్ని

నూనె - సరిపడినంత

ఇంగువ - చిటికెడు

పచ్చి శెనగపప్పు - ఒక స్పూను

1. స్టవ్ మీద కళాయి పెట్టి ఎండు మిర్చి, జీలకర్ర, ఆవాల...