భారతదేశం, సెప్టెంబర్ 4 -- ఓటీటీలో లేటెస్ట్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ 'కమ్మట్టం' అదరగొడుతోంది. ఈ మలయాళ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ను బాగానే ఎంగేజ్ చేస్తోంది. రోడ్ యాక్సిడెంట్ పై అనుమానంతో దర్యాప్తు చేసే పెద్ద క్రిమినల్ గ్యాంగ్ బయటపడుతుంది. ఇవాళ (సెప్టెంబర్ 4) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ రివ్యూ చూద్దాం.

జీ5 లేటెస్ట్ మలయాళ థ్రిల్లర్ కమ్మట్టం. ఈ వెబ్ సిరీస్ గురువారమే ఓటీటీలో అడుగుపెట్టింది. ఆరు ఎపిసోడ్లున్నాయి. ఇది ఒక మూడీ బ్యాక్ డ్రాప్, మిస్టీరియస్ డెత్ మిస్టరీని సాల్వ్ చేసే పోలీస్ ఆఫీసర్ కథ. డిటెక్టివ్ ఫీల్ తో, గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ కు కావాల్సిన అన్ని అంశాలతో ఓటీటీలోకి వచ్చింది.

షాన్ తులసిధరన్ దర్శకత్వం వహించిన సిరీస్ కమ్మట్టం. ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో చూద్దాం. సుదేవ్ నాయర్ లీడ్ రోల్ ప...