Hyderabad, మే 26 -- మరి కొద్ది రోజుల్లో వేసవి సెలవులు ముగియబోతున్నాయి.అయితే పిల్లలు అన్ని ఆహార పదార్థాలను తినాలని అనుకునే రోజులివి.దుకాణాలకు వెళితే ఎక్కువ ఖర్చవుతుంది.ఆ ఆహారాలు కూడా సరిగా తయారు చేయలేవు.కాబట్టి ఇంట్లోనే రుచికరమైన, వివిధ రకాల స్నాక్స్ తయారుచేసుకోవాలి.బెస్ట్ ఛాయిస్ కప్ కేక్స్.ఈ రోజు ఇంట్లో ప్రెజర్ కుక్కర్ లో కప్ కేక్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం.

బేకింగ్ పౌడర్ - అర టీస్పూన్

బేకింగ్ సోడా - పావు స్పూను

కోకో పొడి - పావు కప్పు

ఉప్పు - చిటికెడు

పంచదార పొడి - పావు కప్పు

నూనె - పావు కప్పు

పాలు - ఒక కప్పు

వెనీలా ఎసెన్స్ - రెండు చుక్కలు

చాక్లెట్ చిప్స్ - గుప్పెడు

బటర్ - పావు కప్పు

3. ఇప్పుడు ఆ పిండిని కప్ కేక్ మౌల్డ్ లో పోసి కేక్ టిన్ లో ఉంచి కుక్కర్ లో పెట్టాలి. కుక్కర్ విజిల్, రబ్బర్ పెట్టకుండా పెట్టాలి.

4. మీడియం మంట మీద...