Hyderabad, ఆగస్టు 27 -- టైటిల్: కన్యా కుమారి
నటీనటులు: శ్రీచరణ్ రాచకొండ, గీత్ సైని, భద్రం, మురళిధర్ గౌడ్, తదితరులు
రచన, దర్శకత్వం: సృజన్ అట్టాడ
సంగీతం: రవి నిడమర్తి
సినిమాటోగ్రఫీ: శివ గాజుల, హరి చరణ్ కె
ఎడిటింగ్: నరేష్ అడుప
నిర్మాత: సృజన్ అట్టాడ
రిలీజ్ డేట్: ఆగస్ట్ 27, 2025
తెలుగులో ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన మధు శాలిని ప్రజెంటర్‌గా మారిన సినిమా కన్యా కుమారి. శ్రీచరణ్ రాచకొండ, గీత్ సైని హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కథ, దర్శకత్వం, నిర్మాతగా సృజన్ అట్టాడ వ్యవహరించారు.
రూరల్ బ్యాక్‌డ్రాప్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన కన్యా కుమారి ఇవాళ (ఆగస్ట్ 27) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి కన్యా కుమారి రివ్యూలో తెలుసుకుందాం.
స్కూల్‌లో చదువుకుంటున్నప్పుడు కన్యా కుమారి(గీత్ సైని)ని తిరుపతి (శ్రీచరణ్) ప్రే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.