భారతదేశం, మే 27 -- కన్నప్ప సినిమాకు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ జూన్ 27వ తేదీన విడుదల కావాల్సింది. స్టార్ నటీనటులు ఉన్న ఈ డెవోషనల్ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో కన్నప్ప టీమ్‍కు షాక్ ఎదురైంది. కీలకమైన సన్నివేశాలు ఉన్న ఓ హార్డ్‌డిస్క్ మిస్ అయిందని ఈ టీమ్ వెల్లడించింది.
కన్నప్ప సినిమాకు సంబంధించి కీలకమైన కంటెంట్ ఉన్న ఓ హార్డ్‌డిస్క్‌ను ముంబైకు చెందిన ఓ వీఎఫ్ఎక్స్ కంపెనీ.. హైదరాబాద్‍కు పంపింది. డీటీడీసీ ద్వారా వచ్చిన ఈ హార్డ్‌డిస్క్‌ను మూవీ కార్యాలయంలో పని చేసే ఆఫీస్ బాయ్ రఘు తీసుకున్నారు. ఆ తర్వాత దాన్ని చరిత అనే మహిళకు అతడు ఇచ్చారు. హార్డ్‌డిస్క్ వచ్చిందనే విషయాన్ని రఘు, చరిత దాచేశారు. తప్పించుకొని తిరుగుతున్నారు. దీంతో హార్డ్‌డిస్క్ మిస్ అయిందనే విషయం మూవీ టీమ్‍కు తె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.