Hyderabad, మే 28 -- కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో సూపర్ హిట్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. మూడు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. 7.9 ఐఎండీబీ రేటింగ్ సొంతం చేసుకున్న ఈ సినిమాను.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సన్ నెక్ట్స్ స్ట్రీమింగ్ చేయనుంది.
మనం మాట్లాడుకుంటున్న కన్నడ పారాసైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు నిమిత్త మాత్ర (Nimitta Matra). ఈ సినిమా ఫిబ్రవరి 22న థియేటర్లలో రిలీజై మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే మూడు నెలలుగా డిజిటల్ ప్రీమియర్ మాత్రం కాలేదు. మొత్తానికి ఈ శుక్రవారం (మే 30) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది.
"ఇద్దరు వ్యక్తులు ఒకే హంతకుడి కోసం వెతుకుతున్నారు. కానీ పట్టుకోలేకపోయారు? ఎలా తప్పించుకుంటాడు? తెలుసుకోండి - ఈ శుక్రవారం, మీ సన్ నె...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.