భారతదేశం, అక్టోబర్ 7 -- 2022 కాంతారా చిత్రానికి ప్రీక్వెల్‌గా వచ్చిన కాంతార చాప్టర్ 1 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తన కలెక్షన్ల పరుగును కొనసాగిస్తోంది. ఈ శాండల్‌వుడ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. పాన్ ఇండియా భాషల్లో రిలీజైన ఈ మూవీ కలెక్షన్లలో దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లు, ఇండియాలో రూ.250 కోట్లు దాటింది.
ఇండస్ట్రీ ట్రాకర్ సక్నిల్క్ ప్రకారం కాంతార చాప్టర్ 1 ఇండియాలో అయిదు రోజుల్లో రూ.256.5 కోట్ల నెట్ కలెక్షన్లు సొంతం చేసుకుంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో హీరోగా యాక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలకడ ప్రదర్శిస్తోంది. సోమవారం (అక్టోబర్ 6) ఈ మూవీ ఇండియాలో రూ.31.25 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది.
కాంతార చాప్టర్ 1 మూవీకి హిందీలో ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి. అయిదు రోజుల్లో హిందీలో ఈ సినిమా రూ.82.2...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.