భారతదేశం, ఏప్రిల్ 27 -- నాగ చైతన్య ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్. అతని కొత్త సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. సినిమా షూటింగ్, ప్రి ప్రొడక్షన్ వర్క్, రిహార్సల్ వివరాలతో బిహైండ్ ది సీన్స్ (బీటీఎస్) వీడియోను రిలీజ్ చేశారు. కార్తీక్ దండు డైరెక్షన్ లో ఎన్‌సీ24 మూవీ షూటింగ్ స్టార్ట్ అయిందని మేకర్స్ అనౌన్స్ చేశారు. 'ఎన్‌సీ24: ది ఎక్స్‌కవేషన్ బిగిన్స్' అనే టైటిల్ తో వీడియో రిలీజ్ చేశారు.
ఎన్‌సీ24: ది ఎక్స్‌కవేషన్ బిగిన్స్ అనే టైటిల్ తో రిలీజ్ చేసిన ఈ వీడియో ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. వీడియోలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, లోకేషన్స్, సినిమా కోసం ఏళ్లుగా పడుతున్న కష్టం.. అన్నీ వేరే లెవెల్లో ఉన్నాయి. వీడియోలో.. చిత్ర బృందం సెట్‌ను ప్లాన్ చేసి, కథాంశానికి తగినట్లుగా డిజైన్ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ మూవీకి 'వృషకర్మ' అనే పేరు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.