Hyderabad, మే 12 -- ఓ రెండు ప్రేమ మేఘాలిలా సాంగ్ లిరిక్స్: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ నటించిన మూవీ బేబీ. ఎప్పుడో రెండున్నరేళ్ల కిందట వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఓ సంచలన హిట్. ముఖ్యంగా అందులోని ఓ రెండు ప్రేమ మేఘాలిలా సాంగ్ అయితే మరో లెవెల్. యువతకు ఇప్పటికే ఫేవరెట్ లవ్ సాంగ్స్ లో ఒకటిగా నిలుస్తున్న ఈ పాట లిరిక్స్ ఇక్కడ చూడండి.
సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన మూవీ బేబీ. ఓ డిఫరెంట్ స్టోరీలైన్ తో వచ్చి సక్సెస్ సాధించిన ఈ మూవీ.. పాటలతోనే ఆకట్టుకుంది. విజయ్ బుల్గానిన్ కంపోజ్ చేసిన ఓ రెండు ప్రేమ మేఘాలిలా సాంగ్ అయితే అదిరిపోయే మెలోడీతో మాయ చేసింది. అనంత్ శ్రీరామ్ ఈ పాటకు లిరిక్స్ అందించాడు.
శ్రీరామచంద్రతోపాటు వేద వాగ్దేవి, హర్షిత, తన్షిక, ఉజ్వల్, అనఘ, వీక్షిత్ లాంటి పిల్లలు కోరస్ అందించారు. ఈ పాటలో ఈ పిల్లల కోరసే హైలైట్ అని చెప్పొచ్చు....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.