Telangana,hyderabad, జూలై 16 -- ఈ నోటిఫికేషన్ లో భాగంగా యూజీ, పీజీ, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన వారు 15 సెప్టెంబర్ 2025లోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

అన్ని కలిపి 28 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో డిగ్రీ, పీజీ, డిప్లోమా కోర్సులు ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఆయా కోర్సులను అనుసరించి ఏడాది నుంచి మూడేళ్ల వరకు కోర్సు వ్యవధి ఉంటుంది. డిప్లోమా కోర్సుల వ్యవధి సంవత్సరం. డిగ్రీ మూడేళ్లు, పీజీ రెండేళ్ల వ్యవధి ఉంటుంది. సెమిస్టర్ విధానంలో పరీక్షలు ఉంటాయి.కొన్ని కోర్సులు తెలుగు మీడియంలో, మరికొన్ని ఇంగ్లీష్ మీడియాలో ఉన్నాయి.

అభ్యర్థులు ఓయూ దూర విద్య అధికారిక వెబ్ సైట్ http://www.oucde.net/notifications.php లోకి వెళ్లాలి. ఆన్ లైన్ అడ్మిషన్ లింక్ పై క్లిక్ చేయాల...