Hyderabad, మే 1 -- డయాబెటిస్, అధిక బరువు సమస్యతో బాధపడే వారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఇక్కడ ఇచ్చాము. ఓట్స్, కోడిగుడ్లతో చేసే ఈ అల్పాహారం ఆరోగ్యానికి ఎంతో మంచిది. చాలా మంది బరువు తగ్గడానికి అల్పాహారానికి ఓట్స్ ను ఎంచుకుంటారు. అయితే ప్రతిరోజూ అదే ఓట్ మీల్ అల్పాహారం తింటే మీకు బోర్ కొడుతుంది. కాబట్టి శరీరానికి శక్తిని, నాలుకకు రుచిని ఇచ్చే కొత్త పద్ధతిలో ఓట్ మీల్ బ్రేక్ ఫాస్ట్ వండడం ఎలాగో తెలుసా? దీన్ని వండడం చాలా సులువు. ఓట్ మీల్ లో గుడ్లతో కూడిన అల్పాహారం రుచికరంగా ఉంటుంది. ఇది కూడా ఆరోగ్యకరమైనది.
ఉల్లిపాయ - ఒకటి
గుడ్లు - రెండు
ఉప్పు - రుచికి సరిపడా
టొమాటో ముక్కలు - రెండు
అల్లం వెల్లుల్లి పేస్టు - అర స్పూను
పసుపు - చిటికెడు
మిరియాల పొడి - పావు స్పూను
ఓట్స్ - అర కప్పు
నూనె - అర స్పూను
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
1. బాణలిలో నూన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.