Hyderabad, మే 17 -- బ్రేక్ ఫాస్ట్ లో కొందరు పాలలో నానబెట్టిన ఓట్స్ తింటారు. మరికొందరు మసాలా ఓట్స్ వండుకుని తింటారు. కొందరు ఓట్స్ ను పండ్లు, పెరుగుతో కలిపి తింటూ ఉంటారు. అయితే వీటన్నింటికన్నా ఓట్స్ ఊతప్పం రుచిగా ఉంటుంది. ఈ ఉతప్పం నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకే రకమైన ఆహారం తినడానికి బోర్ కొడితే తప్పకుండా ఇంట్లోనే ట్రై చేయవచ్చు. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. ఓట్స్ ఊతప్పం రెసిపీ ఇక్కడ ఇచ్చాము.
ఓట్స్ - అర కప్పు
ఇడ్లీ రవ్వ - అర కప్పు
నిమ్మరసం - అర స్పూను
బేకింగ్ సోడా - చిటికెడు
ఉల్లిపాయ - ఒకటి
టమోటా - ఒకటి
క్యాప్సికమ్ - ఒకటి
ధనియాల పొడి - అర స్పూను
పచ్చిమిర్చి - రెండు
జీలకర్ర - అర స్పూను
నెయ్యి లేదా నూనె - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
జొన్న పిండి లేదా శెనగ పిండి - ఒక స్పూను
3. ఆ ఓట్స్ పిండిలోనే ఇడ్లీ రవ్వ, గుప్పెడు జొన్న పిండ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.