Hyderabad, జూన్ 5 -- తెలుగులోని ఎంతోమంది యంగ్ హీరోల్లో శివ కందుకూరి ఒకరు. చూసి చూడంగానే, మను చరిత్ర, భూతద్దం భాస్కర్ నారాయణ వంటి డిఫరెంట్ సినిమాలతో అలరించిన శివ కందుకూరి ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. శివ కందుకూరి ఓటీటీ ఎంట్రీ ఇస్తూన్న తెలుగు రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దేవిక అండ్ డానీ.
ఈ ఓటీటీ వెబ్ సిరీస్‌లో శివ కందుకూరితోపాటు సూర్య వశిష్ట మరో హీరోగా చేస్తున్నాడు. హీరోయిన్‌గా టాలీవుడ్ బ్యూటి రీతు వర్మ చేసింది. బి. కిశోర్ దర్శకత్వం వహించిన దేవిక అండ్ డానీ సిరీస్‌ను సుధాకర్ చాగంటి నిర్మాతగా వ్యవహరించి నిర్మించారు.
జూన్ 6 నుంచి జియో హాట్‌స్టార్‌లో దేవిక అండ్ డానీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. దేవిక అండ్ డానీ ఓటీటీ రిలీజ్ నేపథ్యంలో రీసెంట్‌గా రెండు ఎపిసోడ్స్‌ను మీడియా సమక్షంలో ప్రదర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో హీరో శివ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.