భారతదేశం, మే 27 -- కంటెంట్ బాగుంటే చాలు ఏ లాంగ్వేజ్ సినిమా అయినా.. ఏ హీరో ఫిల్మ్ అయినా ఓటీటీ ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేస్తోంది. ఇక థియేటర్లలో బ్లాక్ బస్టర్లుగా నిలిచిన సినిమాల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి మూడు సినిమాలే ఇప్పుడు ఓటీటీలోకి రాబోతున్నాయి. వరుసగా మూడు రోజుల్లో ఒక్కో సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక ఓటీటీ లవర్స్ కు పండగే.
ఓటీటీలో బ్లాక్ బస్టర్ జాతర నాని 'హిట్ 3' సినిమాతో స్టార్ట్ కాబోతోంది. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ గా నిలిచిన ఈ సినిమా మే 29న డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతోంది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి ఈ సినిమా రాబోతోంది. మరో రెండు రోజుల్లో నాని సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో చూసే ఛాన్స్ ఉంది. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ లో అర్జున్ సర్కార్ గా నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టారు.
పెద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.