భారతదేశం, ఏప్రిల్ 20 -- పెరుసు సినిమా ఓటీటీలోకి వచ్చాక చాలా పాపులర్ అవుతోంది. డిఫరెంట్ కాన్సెప్టుతో వచ్చిన ఈ తమిళ కామెడీ డ్రామా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో భారీగా వ్యూస్ దక్కుతున్నాయి. దీంతో వైభవ్, సునీల్ రెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ట్రెండింగ్‍లో దూసుకొచ్చింది. థియేటర్లలో పెద్దగా కలెక్షన్లు రాబట్టని ఈ మూవీ.. ఓటీటీలో మాత్రం సత్తాచాటుతోంది.

పెరుసు చిత్రం ప్రస్తుతం (ఏప్రిల్ 20) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ సినిమాల ట్రెండింగ్‍లో మూడో స్థానానికి దూసుకొచ్చింది. నేషనల్ వైడ్‍ ట్రెండింగ్‍లో టాప్-3లోకి తాజాగా ఎంట్రీ ఇచ్చింది. కొన్న భారీ సినిమాలను దాటేసి అదరగొడుతోంది.

పెరుసు సినిమా ఏప్రిల్ 11వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలోనూ స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. బోల్డ్ స్...