భారతదేశం, నవంబర్ 17 -- ఓటీటీలోకి రీసెంట్ గా వచ్చిన మలయాళ హారర్ కామెడీ థ్రిల్లర్ సిరీస్ 'ఇన్‌స్పెక్షన్ బంగ్లా' ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ఇది ఫస్ట్ మలయాళ హారర్ కామెడీ సిరీస్ గా గుర్తింపు పొందింది. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కు సైజు ఎస్ఎస్ డైరెక్టర్.
హారర్ కామెడీ థ్రిల్లర్ ఇన్‌స్పెక్షన్ బంగ్లా ఓటీటీలో అదరగొడుతోంది. ఇది జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళం హారర్-కామెడీగా అతీంద్రియ శక్తులను, చిన్న పట్టణ పోలీసు డ్రామాను కలపడానికి ప్రయత్నించింది సిరీస్. కాగితంపై ఈ కాన్సెప్ట్ నిజంగా ఆకట్టుకునేలా ఉంది. అరవంగడ్ అనే గ్రామంలోని శిథిలమైన పోలీస్ స్టేషన్, దెయ్యాలున్నాయని నమ్మే ప్రభుత్వ బంగ్లా.. ఇలా స్టోరీ లైన్ బాగానే ఉంది. మరి ఇన్‌స్పెక్షన్ బంగ్లా ఎలా ఉందో ఇక్కడ రివ్యూలో చూసేయండి.
ఈ సిరీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ విష్ణు (శబరీష్ వర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.