భారతదేశం, జనవరి 23 -- థియేటర్లలో 50 రోజులు.. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో ఏ మూవీ అయినా ఈ మైల్ స్టోన్ చేరుకుంటే సంబరాలు చేసేవాళ్లు. కానీ ఈ ఓటీటీ కాలంలో ఆ సందడి, సెలబ్రేషన్స్ లేకుండా పోయాయి. అలా థియేటర్లలోకి వచ్చిన మూవీ, ఇలా ఓటీటీలోకి రావడం కామనైపోయింది. అలాంటిది ఈ రోజుల్లోనూ 50 రోజుల పాటు థియేటర్లలో రన్ అవడం మామూలు విషయం కాదు. ఈ అరుదైన రికార్డును ధురంధర్ సాధించింది.
రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ మరో రికార్డు ఖాతాలో వేసుకుంది. థియేటర్లలో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న సినిమాగా నిలిచింది. ఓటీటీ జమానాలో ఈ ఫీట్ చిన్నదేం కాదు. డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది ధురంధర్. దీనికి ఆదిత్య ధర్ డైరెక్టర్. సారా అర్జున్ హీరోయిన్.
బాక్సాఫీస్ దగ్గర ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది ధురంధర్. ఈ స్పై థ్రిల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.