Hyderabad, సెప్టెంబర్ 29 -- ఓటీటీల్లోకి నేరుగా వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్ లకు అవార్డులు ఇచ్చే ఉద్దేశంతో మొదలైంది ఇండియన్ స్ట్రీమింగ్ అకాడెమీ అవార్డులు. ఈ ఏడాదికి సంబంధించి ఈ కార్యక్రమం శనివారం (సెప్టెంబర్ 27) రాత్రి ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది.

సమంత ఉత్తమ నటి అవార్డు అందుకోవడం విశేషం. ఇక అమర్ సింగ్ చమ్కీలా మూవీ, పోచర్ వెబ్ సిరీస్ ఆయా కేటగిరీలలో ఎక్కువ అవార్డులు గెలుచుకోగా.. సమంత రుత్ ప్రభు, వరుణ్ ధావన్, పరిణీతి చోప్రా లాంటి పెద్ద స్టార్లు తమ పర్ఫార్మెన్స్‌కు పాపులర్ అవార్డులను గెలుచుకున్నారు.

బెస్ట్ సిరీస్: పంచాయత్

బెస్ట్ డైరెక్టర్ (సిరీస్): జై మెహతా (లూటేరే)

బెస్ట్ యాక్టర్ - పాపులర్ (సిరీస్): వరుణ్ ధావన్ (సిటాడెల్ హనీ బన్నీ)

బెస్ట్ యాక్టర్ - క్రిటిక్స్ (సిరీస్): జితేంద్ర కుమార్ (పంచాయత్)

బెస్ట్ యాక్ట్రెస్ ...