భారతదేశం, జూన్ 21 -- గత కొన్నేళ్లుగా దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా లెవల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ధనుష్ నటించిన తమిళ-తెలుగు చిత్రం కుబేర కూడా రీసెంట్ గా అదరగొడుతోంది. మీరు క్రాకింగ్ కామెడీ కోసం చూస్తున్నారా లేదా ఇంట్రస్టింగ్ మిస్టరీ కోసం చూస్తున్నారా లేదా అదిరిపోయే ఫ్యామిలీ డ్రామా కోసం చూస్తున్నారా? ఇలా జోనర్ ఏదైనా ఓటీటీలో అలరించే టాప్-6 సౌత్ ఇండియన్ మూవీస్ ను ఇక్కడ మీ కోసం అందిస్తున్నాం.

పాపులర్ మలయాళ సిరీస్ కేరళ క్రైమ్ ఫైల్స్ రెండవ సీజన్ ఇటీవల జియోహాట్‌స్టార్‌లో విడుదలైంది. పోలీసు దర్యాప్తు చుట్టూ తిరిగే గ్రిప్పింగ్ కథాంశంతో ఇప్పటికే ఆన్ లైన్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ సిరీస్. కేరళలోని తిరువనంతపురంలోని ఓ పోలీస్ స్టేషన్ పోలీసులు సీపీవో అంబిలి రాజు ఆచూకీ కోసం గాలిస్తుంటారు. ఈ సిరీస్ లో అర్జున్ రాధాకృష్ణన్, ఇంద్రన్స్ లతో పాటు అజు ...