Hyderabad, జూన్ 11 -- వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి గతవారం ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే వాటిలో ఎక్కువ వ్యూస్ సంపాదించిన టాప్ 5 మూవీస్ జాబితా వచ్చేసింది. ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసిన లిస్ట్ లో తెలుగు మూవీ హిట్ 3నే తొలి స్థానంలో ఉంది. మరి మిగిలిన ఆ నాలుగు సినిమాలు ఏవి? ఏ మూవీకి ఎన్ని వ్యూస్ వచ్చాయో ఒకసారి చూద్దాం.

ఆర్మాక్స్ మీడియా ప్రతి వారం వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఎక్కువ వ్యూస్ సాధించిన సినిమాలు, వెబ్ సిరీస్ జాబితాను రిలీజ్ చేస్తుంది. ఈవారం కూడా ఆ లిస్టును ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. కేవలం ఇండియన్ ఆడియెన్స్, అది కూడా కనీసం 30 నిమిషాల పాటు చూసిన వ్యూస్ ను మాత్రమే లెక్కలోకి తీసుకుంటుంది. అలా ఎక్కువ వ్యూస్ సాధించిన మూవీస్ జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది.

నాని నటించిన హిట్ 3 మూవీయే ఈవారం టాప్ లో ఉంది. నెట్‌ఫ్లిక్స్ లో ...