Hyderabad, ఆగస్టు 18 -- ఓటీటీల్లో ఏ వెబ్ సిరీస్ చూడాలో తేల్చుకోలేకపోతున్నారా? గతవారం ఎక్కువ మంది చూసిన సిరీస్ జాబితా ఇక్కడ ఇస్తున్నాం. వీటిలో నుంచి మీకు నచ్చిన వెబ్ సిరీస్ ఎంచుకొని చూడండి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, అమెజాన్ ఎంక్స్ ప్లేయర్ లాంటి ఓటీటీల్లో ఈ సిరీస్ ఉన్నాయి.
గత వారం ఎక్కువ వ్యూస్ సంపాదించిన వెబ్ సిరీస్ వెన్స్‌డే సీజన్ 2. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ హారర్ థ్రిల్లర్ సిరీస్ కు ఆగస్టు 11 నుంచి 17 మధ్య ఏకంగా 4.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తొలి సీజన్ కంటే ఈ రెండో సీజన్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. ప్రస్తుతానికి రెండో సీజన్ పార్ట్ 2 మాత్రమే అందుబాటులోకి వచ్చింది. వచ్చే నెలలో రెండో పార్ట్ కూడా రాబోతోంది.
జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చిన స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ సలాకార్. ఈ వెబ్ సిరీస్ రెండో స్థానంలో ఉంది. గతవారం ఈ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.