భారతదేశం, ఏప్రిల్ 30 -- వివిధ ఓటీటీల్లోకి ఈవారం మరిన్ని సినిమాలు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాయి. అయితే, ఇందులో ఐదు చిత్రాలు ఇంట్రెస్టింగ్‍గా కనిపిస్తున్నాయి. వీటిలో రెండు డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు రానున్నాయి. ఈవారం (ఏప్రిల్ 28 - మే 3) ఓటీటీల్లోకి రానున్న వాటిలో 5 టాప్ చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.
ముత్తయ్య సినిమా ఈటీవీ విన్ ఓటీటీలోకి డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు రానుంది. మే 1వ తేదీన స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ చిత్రంలో 'బలగం' సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పటికే ఈ సినిమా కొన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివళ్లలో ప్రదర్శితమై ప్రశంసలు దక్కించుకుంది. 70ఏళ్ల వయసులోనూ సినిమాలంటే పిచ్చి ఉండి, నటుడు కావాలనే ముత్తయ్య స్టోరీతో ఈ మూ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.