భారతదేశం, జూన్ 8 -- ఓటీటీల్లో కొత్త మలయాళ చిత్రాల కోసం ఎదురుచూస్తున్నారా.. ఈవారం రెండు సినిమాలు అడుగుపెట్టనున్నాయి. చాలా మంది ఎదురుచూస్తున్న అలప్పుజ జింఖానా చిత్రం ఇదే వారం స్ట్రీమింగ్‍కు రానుంది. థియేట్రికల్ రన్‍లో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. మరో సూపర్ నేచురల్ ఫ్యాంటసీ కామెడీ చిత్రం కూడా స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. ఈ జూన్ రెండో వారం ఓటీటీల్లోకి రానున్న ఆ రెండు మలయాళ సినిమాల గురించి ఇక్కడ చూడండి.
మలయాళ స్పోర్ట్స్ డ్రామా మూవీ అలప్పుజ జింఖానా చిత్రం జూన్ 13వ తేదీన సోనీలివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ మూవీలో ప్రేమలు ఫేమ్ నెస్లన్ గఫూర్ హీరోగా నటించారు. జూన్ 13న మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ మూవీ సోనీ లివ్‍లో అడుగుపెట్టనుంది. ఒక రోజు ముందుగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అలప్పుజ జింఖాన చిత్రం థియేటర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.