Hyderabad, సెప్టెంబర్ 1 -- ఓటీటీలో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు మరో కొత్త వారం వచ్చేసింది. గత వారంలో ఎన్నో ఓటీటీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి వాటిలో వీకెండ్‌కు కచ్చితంగా చూడాల్సిన ది బెస్ట్ 7 సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. వాటిని నెక్ట్స్ వీకెండ్‌కు బాగా ప్లాన్ చేసుకోవచ్చు.

నెట్‌ఫ్లిక్స్‌లో మెట్రో.. ఇన్ డైనో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఆదిత్య రాయ్ కపూర్, సారా అలీ ఖాన్, ఫాతిమా సనా షేక్, కొంకణా సేన్ శర్మ, పంకజ్ త్రిపాఠి వంటి అగ్ర తారలు నటించిన అంథాలజీ మూవీ ఇది.

నాలుగు పట్టణాల్లోని జంటల మధ్య జరిగే సన్నివేశాలతో మెట్రో ఇన్ డైనో ఓటీటీ రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న మెట్రో ఇన్ డైనో వీకెండ్‌కు చూసేందుకు బెస్ట్.

మార్వెల్ నుంచి వచ్చిన లేటెస్ట్ సూపర్ హీరో మూవీ థండర్‌...