Hyderabad, మే 18 -- ఓటీటీలోకి రెండు రోజుల్లో కలిపి 17 సినిమాల వరకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. క్రైమ్, కామెడీ, రొమాంటిక్, పొలిటికల్, హారర్ వంటి వివిధ జోనర్స్‌లలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, ఈటీవీ విన్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లలో సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.

థ్యాంక్యూ, నెక్ట్స్ సీజన్ 2 (టర్కీష్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- మే 15

డియర్ హాంగ్‌రాంగ్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ మిస్టరీ డ్రామా థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 16

ఫుట్‌బాల్ పేరెంట్స్ (ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్)- మే 16

రొట్టెన్ లెగసీ (స్పానిష్ పొలిటికల్ ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్ సిరీస్)- మే 16

భూల్ చుక్ మాఫ్ (హిందీ రొమాంటిక్ కామెడీ చిత్రం)- మే 16

ఏ వర్కింగ్ మ్యాన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మే 16

నెసిప్పయ (తమిళ రొమాంటి...