Hyderabad, మే 4 -- ఓటీటీలోకి ప్రతివారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అయితే, వాటిలో ఎక్కువగా గురు, శుక్రవారాల్లో ఓటీటీ రిలీజెస్ అవుతుంటాయి. కానీ, ఈ వారం మాత్రం బుధ, గురు వారాల్లో అధికంగా ఓటీటీ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. మరి అవేంటో లుక్కేద్దాం.

ఆస్ట్రిక్స్ అండ్ ఒబెలిక్స్: ది బిగ్ ఫైట్ (ఇంగ్లీష్ యానిమేషన్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 30

ఎక్స్‌టెరిటోరియల్ (ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- ఏప్రిల్ 30

ది ఎటర్నాట్ (స్పానిష్ సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 30

ది టర్నింగ్ పాయింట్: ది వియాత్నం వార్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)- ఏప్రిల్ 30

ది బిగ్గెస్ట్ ఫ్యాన్ (ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- మే 1

యాంగి: ఫేక్ లైఫ్, ట్రూ క్రైమ్ (స్పానిష్ డాక్యుమెంటరీ సిరీస్)- మే 1

ది ఫోర్ సీజన్స్ (ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్) - మే 1

అనెదర్ సింపుల...