Hyderabad, ఏప్రిల్ 27 -- ీలోకి ప్రతి వారం విభిన్నమైన కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చేస్తుంటాయి. కానీ, వాటిలో ఎక్కువగా గురు, శుక్రవారాల్లో అధికంగా ఓటీటీ రిలీజెస్ అవుతుంటాయి. మరి ఈ రెండు రోజుల్లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి ఇతర ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

యూ సీజన్ 5 (ఇంగ్లీష్ సైకలాజికల్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్)- ఏప్రిల్ 24

మ్యాడ్ స్క్వేర్ (తెలుగు కామెడీ మూవీ)- ఏప్రిల్ 25

జువెల్ థీఫ్- ది హీస్ట్ బిగిన్స్ (తెలుగు డబ్బింగ్ హిందీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం)- ఏప్రిల్ 25

హావోక్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- ఏప్రిల్ 25

వీక్ హీరో క్లాస్ 2 (కొరియన్ స్కూల్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 25

వీర ధీర శూ...