భారతదేశం, ఫిబ్రవరి 7 -- ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ 'ది రాజాసాబ్'. ఈ మూవీ రీసెంట్ గా ఓటీటీలో రిలీజైంది. డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ సత్తాచాటుతోంది. ఓటీటీలో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. మరోవైపు రాజాసాబ్ హీరోయిన్ రిద్ది కుమార్ సోషల్ మీడియాలో హాట్ షోతో రెచ్చిపోయింది. తన పోజులతో హీట్ పెంచేస్తోంది.

రాజాసాబ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్.. ఇలా ముగ్గురు హీరోయిన్లు కలిసి ప్రభాస్ తో రాజాసాబ్ లో రొమాన్స్ చేశారు. తమ గ్లామర్ షోతో అదరగొట్టారు. ఇప్పుడు రిద్ది కుమార్ ఇన్ స్టాలో హాట్ ఫొటోలు పోస్టు చేసింది. రాజాసాబ్ ను ఓటీటీలో చూడండి అంటూ ఈ మూవీ షూటింగ్ లోని కొన్ని హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.

రిద్ది కుమార్ తెలుగు మూవీతోనే డెబ్యూ చేసింది. 2018లో వచ్చిన లవర్ సినిమాతో ఆమె సినిమ...