Hyderabad, ఆగస్టు 31 -- ఓటీటీలో ఎప్పటికప్పుడు డిఫరెంట్ కంటెంట్ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయని తెలిసిందే. వాటిలో అనేక రకాల జోనర్స్ ఉంటాయి. అయితే, అవన్ని మెప్పించలేవు. అలాగే, థియేటర్లలో విడుదలయ్యే ఎన్నో సినిమాల్లో కొన్ని మాత్రమే మంచి సక్సెస్ అందుకుంటాయి.

అలాంటి సినిమానే బద్లాపూర్. వీకెండ్‌కు చూడాల్సిన బెస్ట్ మూవీగా ఓటీటీ సజెషన్ కింద బద్లాపూర్‌ను చూసేయొచ్చు. అయితే, రీసెంట్‌గా బద్లాపూర్ 2 సినిమాను తెరకెక్కించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఇప్పుడు ఓటీటీలో బద్లాపూర్ ట్రెండ్ అవుతోంది. 2015లో బోల్డ్ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా మంచి హిట్ అందుకుంది.

బద్లాపూర్ సినిమాలో రివేంజ్‌తోపాటు కాస్తా బోల్డ్ సీన్స్ కూడా ఉన్నాయి. కానీ, బాలీవుడ్ ప్రేక్షకులకు ఈ సినిమాలోని ఎమోషన్ బాగా కనెక్ట్ అయింది. అందుకే రూ. 16 కోట్ల బడ్జెట్ పె...