Hyderabad, జూన్ 16 -- ఓటీటీలో తెలుగు డైరెక్టర్ తీసిన తొలి హిందీ మూవీ జాట్ దుమ్ము రేపుతోంది. గత వారం ఎక్కువ వ్యూస్ సంపాదించిన సినిమాల్లో ఇది టాప్ ప్లేస్ లో ఉంది. ప్రతి వారం ఓటీటీలో డజన్ల కొద్దీ సినిమాలు విడుదలవుతాయి. కానీ వాటన్నింటినీ చూడటం సాధ్యం కాదు. అందువల్ల ఖాళీ సమయంలో చూడదగిన 4-5 బెస్ట్ మూవీస్ ఎంచుకోవడం మంచిది. గత వారం అంటే జూన్ 9 నుంచి 15 మధ్య టాప్ 5 జాబితాలో ఏ సినిమాలు స్థానం సంపాదించుకున్నాయో చూద్దాం. ఆర్మాక్స్ మీడియా ఈ జాబితా రిలీజ్ చేసింది.
సన్నీ డియోల్, రణ్‌దీప్ హుడా నటించిన 'జాట్' థియేటర్‌లలో విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ఓటీటీ (నెట్‌ఫ్లిక్స్)లో కూడా దూసుకుపోతోంది. యాక్షన్, థ్రిల్లర్‌తో కూడిన ఈ సినిమాకు ఐఎండీబీలో 6.1 రేటింగ్ లభించింది. ఆర్మాక్స్ మీడియా రేటింగ్‌లో ఇది మొదటి స్థానంలో నిలిచింది. తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.