Hyderabad, మే 26 -- ఓటీటీలో యాంకర్ ప్రదీప్ నటించిన మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి స్ట్రీమింగ్ లో మరో రికార్డును క్రియేట్ చేసింది. థియేటర్లలో రిలీజైన తర్వాత నెల రోజుల్లోపే ఓటీటీలోకి అడుగుపెట్టిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైనా డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై మాత్రం అదరగొడుతోంది. ప్రస్తుతం ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
యాంకర్ ప్రదీప్ మాచిరాజు లీడ్ రోల్లో నటించిన మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈ సినిమా ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజ్ కాగా.. మే 8 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చింది. తాజాగా ఈ మూవీ 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును అందుకుంది.
ఇప్పటికీ మంచి వ్యూసే సొంతం చేసుకుంటోంది. ఇదే ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న అనగనగా, క మూవీస్ తో పోలిస్తే ఈ సినిమా చాలా నిదానంగానే ఈ మైలురాయి అందుకున్నా.. ఓటీటీలో మూవీక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.