Hyderabad, మే 31 -- ఓటీటీలో ఈ వారం సుమారుగా 27కిపైగా సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చాయి. వాటిలో ఏడు సినిమాలు మాత్రం చూసేందుకు ది బెస్ట్‌గా ఉన్నాయి. అది కూడా తెలుగు భాషలో నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఒక్కో రకమైన జోనర్లలో ఉన్న ఆ ది బెస్ట్ ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
వరల్డ్ వైడ్‌గా ఎంతో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న సూపర్ హీరో మూవీ ఫ్రాంచైజీ మార్వెల్ నుంచి ఈ ఏడాది వచ్చిన కొత్త సినిమా కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్. అమెరికా అధ్యక్షుడే రాక్షసుడిలా మారితే సూపర్ హీరో ఏం చేశాడన్నదే ఈ సినిమా కథ. సూపర్ హీరో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లోని ఈ సినిమా మే 28 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
జియో హాట్‌స్టార్‌లో కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్ ఓటీటీ రిలీజ్ అయిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.