భారతదేశం, జూలై 29 -- ఓటీటీలో పాపులర్ వెబ్ సిరీస్ సీజన్ 3 అదరగొడుతోంది. యూత్ ఫుల్ రొమాంటిక్ సిరీస్ గా వచ్చిన ఇది వ్యూస్ లో దూసుకెళ్తోంది. అమెరికన్ రొమాంటిక్ సిరీస్ సమ్మర్ ఐ టర్న్డ్ ప్రెటీ తాజా సీజన్ తో వ్యూయర్ షిప్ భారీగా పెరిగింది. జూలై 16న అమెజాన్ ప్రైమ్ వీడియోలో అడుగుపెట్టిన సీజన్ 3కి తొలి వారంలో ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల మంది వీక్షకులు వచ్చారని హాలీవుడ్ రిపోర్టర్ తెలిపింది.
ది సమ్మర్ ఐ టర్న్డ్ ప్రెటీ మూడో సీజన్ ఓటీటీలో అదరగొడుతోంది. గత సీజన్ల కంటే ఎక్కువ వ్యూస్ తో దూసుకెళ్తోంది. కొత్త సీజన్ ఫస్ట్ వీక్ లోనే ప్రపంచవ్యాప్తంగా 25 మిలియన్ల వీక్షకులను ఆకర్షించిందని, సీజన్ 2 తో పోలిస్తే ఇది 40 శాతం ఎక్కువని అమెజాన్ ప్రైమ్ వీడియో తెలిపింది. జూన్ 2022 లో ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ అరంగేట్రం చేసిన తరువాత, ఈ సిరీస్ రెండవ సీజన్ జూలై 20...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.