Hyderabad, ఆగస్టు 23 -- ఓటీటీలోకి ఈ వారంలో మొత్తంగా 11 సినిమాలు తెలుగులో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇవన్నీ అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, లయన్స్ గేట్ ప్లే, ఈటీవీ విన్, ఆహా ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

మిషన్ ఇంపాజిబుల్: ద ఫైనల్ రికనింగ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ) - ఆగస్టు 20

ది మ్యాప్ దట్ లీడ్స్ టు యూ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- ఆగస్టు 20

సార్ మేడమ్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా) - ఆగస్టు 22

ఎఫ్ 1 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ) - ఆగస్టు 22

ఫాల్ ఫర్ మీ (తెలుగు డబ్బింగ్ జర్మన్ ఎరోటిక్ బొల్డ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా) - ఆగస్టు 21

హోస్టేజ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ పొలిటికల్ థ్ర...