భారతదేశం, ఏప్రిల్ 27 -- ీలోకి డిఫరెంట్ కంటెంట్, జోనర్ మూవీస్ వస్తూనే ఉంటాయి. ఇందులో బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలూ ఎక్కువే. తమిళం, మలయాళం, కన్నడ లాంటి భాషల్లోనూ బోల్డ్ మూవీస్ కూడా తెలుగులో ఓటీటీలోకి వస్తున్నాయి. ఇప్పుడు ఇదే బాటలో మరో మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఆ మూవీ టైటిట్ కూడా సింగిల్ లెటర్ తో ఉండటం గమనార్హం.

2024లో డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైన తమిళ్ బోల్డ్ మూవీ 'ష్' ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఇప్పటికే తమిళంలో ఈ మూవీ ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమ్ కాబోతోంది. ఏప్రిల్ 30 నుంచి ఈ మూవీ తెలుగు వర్షన్ ఫ్యాన్స్ ను ఎంట‌ర్‌టైన్‌ చేసేందుకు వచ్చేస్తుందని ఆహా అనౌన్స్ చేసింది.

ఫేమస్ వెబ్ సిరీస్ 'లస్ట్ స్టోరీస్' స్ఫూర్తితో వచ్చిన ఈ బోల్డ్ డ్రామా ఫిల్మ్ 'ష్' ...