భారతదేశం, అక్టోబర్ 27 -- ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 13 సినిమాలు తెలుగు భాషలో స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో పవన్ కల్యాణ్ ఓజీ నుంచి తెలుగు లవ్ స్టోరీ సినిమా రిధి వరకు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

ది మాన్‌స్టర్ ఆఫ్ ఫ్లొరెన్స్ (తెలుగు డబ్బింగ్ ఇటాలియన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 22

ఓజీ (తెలుగు గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 23

కురుక్షేత్ర పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ మైథలాజికల్ వార్ యాక్షన్ యానిమేషన్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 24

ఏ హౌజ్ ఆఫ్ డైనమైట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 24

హర్లాన్ కొబెన్స్ లాజరస్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ హ...