భారతదేశం, డిసెంబర్ 30 -- ఓటీటీలో మలయాళ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. తక్కువ బడ్జెట్‌తోనే అద్భుతమైన కథలను వెండితెరపై ఆవిష్కరించడంలో మాలీవుడ్ ఎప్పుడూ ముందుంటుంది. అందుకే ఇప్పుడు భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు సైతం ఓటీటీలో మలయాళ సినిమాలపై మక్కువ చూపిస్తున్నారు. మరి ఈ వారం ఓటీటీ రిలీజ్ కానున్న, మిస్ అవ్వకుండా చూడాల్సిన ది బెస్ట్ 4 మలయాళ సినిమాలు ఏంటో చూద్దాం.
థియేటర్లలో భారీ వసూళ్లతో రికార్డు సృష్టించిన 'ఎకో' ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పైకి వస్తోంది. కేరళ-కర్ణాటక సరిహద్దుల్లోని కొండ ప్రాంతంలో ఒంటరిగా నివసించే మలతి చేడతి అనే వృద్ధురాలి చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
ఊరికి దూరంగా ఉండే ఆమె జీవితంలోకి అనుకోని అతిథులు రావడం, ఆమె భర్త కురియాచన్ కోసం పోలీసులు, తీవ్రవాదులు వేట సాగించడం వంటి అంశాలతో సాగే ఈ మిస్టరీ థ్రిల్లర్ కచ్చితంగా ఆకట్టుకుంటుంది.
ఓట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.