భారతదేశం, డిసెంబర్ 25 -- ఓటీటీలోకి భారీ సినిమా వచ్చేసింది. ప్రతిష్ఠాత్మక మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. అదే బాహుబలి ది ఎపిక్. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి: ది ఎపిక్ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. ఆయన గతంలో రూపొందించిన 'బాహుబలి: ది బిగినింగ్' (2015), 'బాహుబలి 2: ది కంక్లూజన్' (2017) చిత్రాల కలయిక ఇది. అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వస్తోంది.
క్రిస్మస్ సందర్భంగా బాహుబలి: ది ఎపిక్ చిత్రం గురువారం (డిసెంబర్ 25) ఓటీటీలో రిలీజైంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం రన్‌టైమ్ 3 గంటల 43 నిమిషాలు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా తదితరులు నటించారు. బాహుబలి 1, 2 సినిమాలు అప్పట్లో బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే.
బాహుబలి: ది ఎ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.