Hyderabad, మే 24 -- ఓటీటీలో కుప్పలుతెప్పలుగా విభిన్న కంటెంట్‌తో సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అయితే, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో సినిమాలు చూడాలంటే వాటిని సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెల, లేదా త్రైమాసికం, లేదా వార్షిక వారీలుగా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అందులోని కంటెంట్‌ను చూడొచ్చు.
ఇక మరికొన్ని సినిమాలను అయితే, సబ్స్క్రిప్షన్ ఉన్నప్పటికీ రెంటల్ విధానంలో చూడాల్సి వస్తుంది. అలాంటి సినిమానే నాతిచరామి. కన్నడలో మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా నాతిచరామి. కన్నడలో ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి 7.2 రేటింగ్ వచ్చింది. అంతేకాకుండా పలువురు విమర్శకులు సైతం నాతి చరామి మూవీని ప్రశంసించారు.
అలాంటి నాతిచరామి ఓటీటీలో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. అంటే, సబ్స్క్రిప్షన్ ఉన్నప్పటికీ అద్దె విధానంలో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్‌లో కన్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.