భారతదేశం, నవంబర్ 22 -- ఓటీటీలో ఎన్ని రకాల జోనర్స్‌లలో సినిమాలు ఉన్నప్పటికీ ఆడియెన్స్‌ను ఎక్కువగా అట్రాక్ట్ చేసేది కామెడీ. అందుకే కామెడీ జోనర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఈ జోనర్‌లో వచ్చిన ఓటీటీ సినిమాలను చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు ప్రేక్షకులు. మరి ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్వించే బెస్ట్ 6 తెలుగు కామెడీ ఓటీటీ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

సెక్స్ ఎడ్యుకేషన్‌పై కామెడీగా తెరకెక్కిన సిరీస్‌ సూపర్ సుబ్బు. సందీప్ కిషన్, మానస చౌదరి హీరో హీరోయిన్లుగా బ్రహ్మానందం, మురళి శర్మ, సంపూర్ణేష్ బాబు, హైపర్ ఆది ముఖ్య పాత్రల్లో నటించారు.

సెక్స్ ఎడ్యుకేషన్‌ టీచర్‌గా సందీప్ కిషన్ చేసిన సూపర్ సుబ్బు నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ కానుంది. అయితే, సూపర్ సుబ్బు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ, ఈ సిరీస్ బాగా నవ్విస్తుందని ఇటీవల విడుదల...