Hyderabad, జూలై 8 -- ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 33 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయ. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5 తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయ్యే ఆ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ట్రైన్‌రెక్: ది రియల్ ప్రాజెక్ట్ ఎక్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ చిత్రం)- జూలై 8
జియామ్ (థాయి సర్వైవల్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూలై 9
అండర్ ఎ డార్క్ సన్ (ఇంగ్లీష్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 9
ది గ్రింజో హంటర్స్ (ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 9
బెటర్ లేట్ దాన్ సింగిల్ (కొరియన్ డేటింగ్ రియాలిటీ షో)- జూలై 9
బిల్డింగ్ ది బ్యాండ్ (ఇంగ్లీష్ రియాలిటీ మ్యూజిక్ కాంపిటీషన్ షో)- జూలై 9
సెవెన్ బియర్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యానిమేషన్ ఫాంటసీ కామెడీ వెబ్ సిరీస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.