Hyderabad, జూలై 21 -- సాధారణంగా ఓ సినిమా థియేటర్లలో విడుదలై మంచి కలెక్షన్స్ సాధించడం, లేదా ఫ్లాప్‌గా మిగిలిపోవడం వంటివి జరుగుతుంది. ఆ తర్వాత ఆ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారు. అయితే, కొన్నిసార్లు ఇది రివర్స్ అయిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి.

ఇదిలా ఉంటే, కొన్నిసార్లు థియేటర్లలో విడుదలైన సినిమాలు సుమారుగా 10 నుంచి నెల లేదా ఆపై ఎక్కువ కాలం తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌కు వస్తుంటాయి. కానీ, రీసెంట్‌గా ఓ సినిమా మాత్రం థియేటర్లలో విడుదలైన తెల్లారే అంటే ఆ మరుసటి రోజే ఓటీటీ రిలీజ్ అయింది. దీంతో సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.

ఇప్పుడు దీనికంటే మరింత ఇంట్రెస్టింగ్ విషయం మరొకటి జరిగింది. ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ అవుతున్న ఆ సినిమా థియేటర్లలో ప్రదర్శిస్తూ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఇంతకీ ఆ సినిమా మరేదో ...