Hyderabad, జూన్ 15 -- ఓటీటీలో ఈ వారం 30కిపైగా సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చాయి. వాటిలో హారర్, కామెడీ, యాక్షన్ వంటి అన్ని రకాల జోనర్స్ సినిమాలు ఉన్నాయి. అయితే, ఆ 30లో టాప్ అండ్ ది బెస్ట్ 13 సినిమాలను ఇక్కడ తెలిపాం. విభిన్న జోనర్లతో తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
లెవెన్ (తెలుగు, తమిళ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 13
బ్లైండ్ స్పాట్ (తెలుగు మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రం)- జూన్ 13
ఏస్ (తెలుగు, తమిళ రొమాంటిక్ క్రైమ్ కామెడీ చిత్రం)- జూన్ 13
ఫ్లైట్ రిస్క్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 13
ఆ ఒక్కటి అడక్కు (తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- జూన్ 12
శుభం (తెలుగు కామెడీ హారర్ థ్రిల్లర్ చిత్రం)- జూన్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.