Hyderabad, సెప్టెంబర్ 12 -- నెట్‌ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్, సన్ నెక్ట్స్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 17 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. హారర్ నుంచి రొమాంటిక్ వరకు అన్ని రకాల జోనర్లలో నేడు ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

డూ యూ వాన్నా పార్టనర్ (హిందీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12

ఎవ్రీ మినిట్ కౌంట్స్ సీజన్ 2 (మెక్సికన్ హిస్టారికల్ ఫిక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12

ల్యారీ ద కేబుల్ గాయ్ (ఇంగ్లీష్ కామెడీ మూవీ)- సెప్టెంబర్ 12

జెన్ వీ సీజన్ 2 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ కామెడీ అడ్వెంచర్ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12

సయారా (హిందీ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా సినిమా)- సెప‍్టెంబరు 12

మేల్‌డిక్షన్స్ (ఇంగ్లీష్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- సెప్టెంబర్ 12

రా...