Hyderabad, మే 29 -- ఓటీటీలోకి ఇవాళ (మే 29) ఒక్కరోజే 7 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. వాటిలో నేచురల్ స్టార్ నాని హిట్ ది థర్డ్ కేస్ సినిమాతోపాటు మరికొన్ని సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ వంటి వాటిలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా, హీరోగా చేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా హిట్ 3. డైరెక్టర్ శైలేష్ కొలను హిట్ ఫ్రాంచైజీలో మూడో పార్ట్‌గా తెరకెక్కిన హిట్ ది థర్డ్ కేస్ సినిమా మే 1న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. నెల రోజులు కాకుండానే హిట్ 3 ఓటీటీలోకి వచ్చేసింది.
నెట్‌ఫ్లిక్స్‌లో ఇవాళ్టీ (మే 29) నుంచి హిట్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.