Hyderabad, జూన్ 5 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే పది సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, సోనీ లివ్ ఈటీవీ విన్ వంటి తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ఈ సినిమాలన్నీ డిజిటల్ ప్రీమియర్ అవుతున్నాయి. అయితే, యాక్షన్, కామెడీ, రొమాంటిక్, క్రైమ్ థ్రిల్లర్ వంటి వివిధ జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

జిన్నీ అండ్‌ జార్జియా సీజన్‌ 3 (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 5

టైర్స్ సీజన్‌ 2 (హాలీవుడ్ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 5

జాట్‌ (తెలుగు డబ్బింగ్ హిందీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూన్‌ 5

బరాకుడా క్వీన్స్ సీజన్ 2 (స్వీడిష్ హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 5

అన్‌ఇన్వైటెడ్ (ఫిలిప్పినో క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- జూన్ 5

నైట్ కోర్ట్ సీజన్ 3...