Hyderabad, జూలై 4 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 13 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో కామెడీ, రొమాంటిక్, హారర్ థ్రిల్లర్స్ వంటి అనేక జోనర్స్ ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్, సన్ నెక్ట్స్, ఆహా, నెట్‌ఫ్లిక్స్ తదితర డిజిటల్ ప్రీమియర్ ప్లాట్‌ఫామ్స్‌లలో నేడు ఓటీటీ రిలీజ్ అయిన సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

మద్రాస్ మ్యాట్నీ (తెలుగు డబ్బింగ్ తమిళ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జూలై 4 (టెంట్‌కొట్టా‌ ఓటీటీలో కూడా)

ఉప్పు కప్పురంబు (తెలుగు సెటైరికల్ రూరల్ కామెడీ చిత్రం)- జూలై 4

మద్రాస్ మ్యాట్నీ (తెలుగు డబ్బింగ్ తమిళ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జూలై 4

జగమెరిగిన సత్యం (తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా)- జూలై 4

అపోకలిప్టో (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూలై 4

ఇన్ ది లాస్ట్ ల్యాండ్స్ (ఇంగ్లీష్ ఫాంటసీ యాక్షన్ అడ్వె...