Hyderabad, జూలై 28 -- ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అయితే, వాటిలో చూసేందుకు కొన్ని మాత్రమే చాలా బెస్ట్‌గా ఉంటాయి. అలాగే, అవి టాప్ ఓటీటీ ట్రెండింగ్ సినిమాలుగా దూసుకుపోతుంటాయి.

ఇవాళ ఆహా ఓటీటీ టాప్ ట్రెండింగ్ సినిమాల్లో ఆహా అనిపించే ది బెస్ట్ నాలుగు సినిమాలు, వాటి జోనర్స్, వాటి ట్రెండింగ్ స్థానాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. ఆ సినిమాలన్నీ కూడా తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో రన్నరప్‌గా నిలిచి అందరి మన్ననలు పొందిన గౌతమ్ కృష్ణ హీరోగా చేసిన రెండో సినిమా సోలో బాయ్. కాలేజ్ నుంచి జీవితంలో ఎలా ఎదగాలో మోటివేషన్ ఇచ్చే యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సినిమా సోలో బాయ్ ఆహా ఓటీటీలో టాప్ 2 ప్లేసులో ట్రెండింగ్ అవుతోంది. ఇది చూసేందుకు ఆహా అనిపించే సినిమా అ...